ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాధా స్వామి సత్సంగ్ బ్యాస్ ను సందర్శించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 05 NOV 2022 8:07PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాధా స్వామి సత్సంగ్ బ్యాస్ ను దర్శించడం కోసం వెళ్లారు.  ఆయన బాబా గురిందర్ సింహ్ ఢిల్లోన్ తో మాట్లాడారు; అక్కడ జరుగుతున్న వివిధ కార్యాల ను కూడా ప్రధాన మంత్రి గమనించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘రాధా స్వామి సత్సంగ్ బ్యాస్ దర్శనం చేసుకొందామని మరి వారి ద్వారా సాగుతున్న అసాధారణ కార్యాల ను చూసే అవకాశం దక్కినందుకు ఆనందం వేసింది.  బాబా గురిందర్ సింహ్ ఢిల్లోన్ జీ తో కలసి ఒక ఉద్దేశ్యపూర్ణమైనటువంటి మాటామంతీ జరిగింది, వారి సేవ భావం ప్రశంసనీయం గాను, ప్రేరణాత్మకం గాను ఉంది.’’ అని పేర్కొన్నారు.

***
DS/SH

(రిలీజ్ ఐడి: 1874184) సందర్శకుల సూచీ సంఖ్య : : 150