ప్రధాన మంత్రి కార్యాలయం
ఉన్ని టోపీల ను అల్లే ఉద్యమాన్ని నిర్వహించినందుకుద ఎయర్ ఫోర్స్ వైవ్స్ వెల్ ఫేర్ అసోసియేశన్ ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
15 OCT 2022 10:04PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద ఎయర్ ఫోర్స్ వైవ్స్ వెల్ ఫేర్ అసోసియేశన్ (ఎఎఫ్ డబ్ల్యు డబ్ల్యుఎ) ప్రయాసల ను ప్రశంసించారు. ఎఎఫ్ డబ్ల్యు డబ్ల్యుఎ దేశం అంతటా ఏర్పాటైన సంగిని ల చేత ఉన్ని టోపీల అల్లకం ఉద్యమాన్ని నిర్వహించింది. ఈ ఉద్యమం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే అది సమాజం లోని వంచన కు గురైన సభ్యులకు ఉన్ని టోపీల ను పంచిపెట్టాలి అనేదే. సంగిని లు మొత్తం 41541 టోపీల ను అల్లిపెట్టారు.
భారతీయ వాయు సేన (ఐఎఎఫ్) చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ట్వీట్ ద్వారా జవాబిస్తూ, అందులో -
‘‘ప్రశంసనీయమైనటువంటి ప్రయాస’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1868323)
आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam