ప్రధాన మంత్రి కార్యాలయం
స్వచ్ఛ్భారత్ పట్ల లద్దాఖ్ లోని తుర్ కుక్ ప్రజల కు ఉన్న ఉద్వేగానికి మరియు దూర దృష్టికి గాను వారికి నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
03 OCT 2022 9:54PM by PIB Hyderabad
స్వచ్ఛ్ భారత్ పట్ల లద్దాఖ్ లోని తుర్ కుక్ ప్రజల కు ఉన్న ఉద్వేగానికి మరియు దూర దృష్టి కి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి నమస్సులు అర్పించారు.
ఎన్ఐ న్యూజ్ సర్వీసెజ్ తాలూకు ఒక వార్త ను శేర్ చేస్తూ, ప్రధాన మంత్రి తన ట్వీట్ లో -
‘‘నేను లద్దాఖ్ లోని తుర్ కుక్ యొక్క ప్రజల కు వారి ఉద్వేగాని కి మరియు దూర దృష్టి కి గాను నమస్సులు అర్పిస్తున్నాను; వారు భారతదేశాన్ని స్వచ్ఛం గా తీర్చిదిద్దడం కోసం కలిసికట్టుగా ముందుకు వచ్చారు.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1865075)
आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam