ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కెఎస్ఆర్బెంగళూరు స్టేశన్ లో ప్లాస్టిక్ మరియు వ్యర్థ సీసాల తో తయారైన ప్రతిమా నిర్మాణ కళకు గాను రైల్ వేస్ ను ప్రశంసించిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 03 OCT 2022 9:47PM by PIB Hyderabad

కెఎస్ఆర్ బెంగళూరు స్టేశన్ లో ప్లాస్టిక్ మరియు వ్యర్థ సీసాల తో తయారైన ప్రతిమా నిర్మాణ కళ కు గాను దక్షిణ పశ్చిమ రైల్ వేస్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కొనియాడారు.

వారి ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ,

‘‘అటువంటి ప్రయాస లు కొత్తదనం తో కూడినవి మాత్రమే కాకుండా శ్లాఘించదగినవి కూడా. అయితే అవి మనకు మన పరిసర ప్రదేశాల తో పాటు సార్వజనిక స్థలాల ను కూడా స్వచ్ఛం గా అట్టిపెట్టుకొనే మన మౌలికమైనటువంటి నాగరిత కర్తవ్యాన్ని గుర్తు కు తీసుకు వస్తాయి’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/AK

 

 

 


(రిలీజ్ ఐడి: 1865073) సందర్శకుల సూచీ సంఖ్య : : 173