ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీమంత్ ఛత్రపతి శివాజిరాజె భోసలే గారి కన్నుమూత పట్ల సంతాపం తెలిపినప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 14 SEP 2022 10:48AM by PIB Hyderabad

శ్రీమంత్ ఛత్రపతి శివాజిరాజె భోసలే గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ, ఆయనది ఒక చురుకైన మరియు బహుముఖీనమైన వ్యక్తిత్వం అని, ఆయన ప్రజల మధ్య ఉంటూ విస్తృతం గా కృషి చేశారని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీమంత్ ఛత్రపతి శివాజీరాజె భోసలే గారి కన్నుమూత వార్త తెలిసి దుఃఖించాను. ఆయనది ఒక చురుకైన మరియు బహుముఖీనమైన వ్యక్తిత్వం; ఆయన ప్రజల మధ్యే ఉంటూ, విస్తృతం గా కృషి చేశారు. సతారా ప్రగతి కి సమృద్ధమైనటువంటి తోడ్పాటు ను అందించారు. ఆయన యొక్క కుటుంబాని కి, ఆయన యొక్క మిత్రుల కు మరియు ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST

 


(रिलीज़ आईडी: 1859165) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam