ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ విలియమ్ ఎస్. రూతో కెన్యా అధ్యక్షుని గా ఎన్నికయిన సందర్భం లో ఆయన కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
07 SEP 2022 5:46PM by PIB Hyderabad
శ్రీ విలియమ్ ఎస్. రూతో కెన్యా అధ్యక్షుని గా ఎన్నికయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కెన్యా అధ్యక్షుని గా ఎన్నికయిన సందర్భం లో శ్రీ @WilliamsRuto కు ఇవే అభినందన లు. చరిత్రాత్మకమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాల ను బలపరచడం కోసం ఆయన తో కలసి పని చేయాలని నేను ఉత్సుకత తో ఉన్నాను.’’
***
(Release ID: 1857744)
Visitor Counter : 153
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam