ప్రధాన మంత్రి కార్యాలయం
‘‘భారతదేశానికి ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు’’
నాడు పోస్టు చేయడమైనది:
03 SEP 2022 9:36AM by PIB Hyderabad
ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రధాన మంత్రి నిన్నటి రోజు న సందర్శించినప్పుడు ఆయనలో కలిగినటువంటి గర్వం తాలూకు అనుభూతి ని గురించి ఆయన వెల్లడించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజు న ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించిన సమయం లో తనకు గర్వం గా అనిపించిందని పేర్కొన్నారు. ఆయన ఒక వీడియో ను కూడా శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతదేశానికో చరిత్రాత్మకమైనటువంటి దినం.
నేను నిన్న ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించినప్పుడు నాలో కలిగిన అతిశయ ప్రధానమైనటువంటి అనుభూతి ని వర్ణించడానికి మాటలు చాలవు.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(రిలీజ్ ఐడి: 1856536)
సందర్శకుల సూచీ సంఖ్య : : 199
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Urdu
,
Bengali
,
Assamese
,
Odia
,
Malayalam