ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా కప్ 2022 లో పాకిస్తాన్ పై భారతదేశం క్రికెట్ జట్టు గెలిచినందుకుగాను అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 AUG 2022 11:56PM by PIB Hyderabad
ఆసియా కప్ 2022 లో పాకిస్తాన్ పై భారతదేశం క్రికెట్ జట్టు గెలిచినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. జట్టు సభ్యులు అమోఘమైనటువంటి కౌశల్యాన్ని మరియు దృఢమైన స్ఫూర్తి ని ప్రదర్శించారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న జరిగిన #AsiaCup2022 మ్యాచ్ లో #TeamIndia అన్ని విభాగాల లో అద్భుతమైనటువంటి ఆట ను ఆడింది. జట్టు సభ్యులు గొప్ప నైపుణ్యాన్ని మరియు దృఢత్వాన్ని ప్రదర్శించారు. విజయం సాధించినందుకు గాను వారికి ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1855205)
आगंतुक पटल : 156
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada