ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హర్ ఘర్ తిరంగా అభియాన్ కు అద్భుతమైన ప్రతిస్పందన వ్యక్తం అవుతున్నందుకు సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


త్రివర్ణ పతాకం తో ఫోటో దిగి శేర్ చేయండంటూ పౌరుల కు విజ్ఞ‌ప్తి చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 13 AUG 2022 8:26PM by PIB Hyderabad

హర్ ఘర్ తిరంగా అభియాన్ కు అద్భుతమైనటువంటి ప్రతిస్పందన రావడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని మరియు గర్వాన్ని వ్యక్తం చేశారు. విభిన్న జీవన రంగాల కు చెందిన ప్రజలు రెకార్డు స్థాయి లో పాలుపంచుకోవడాన్ని మనం తిలకిస్తున్నాం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మువ్వన్నెల జెండా తో దిగిన ఫోటో ను harghartiranga.com లో శేర్ చేయండి అంటూ పౌరుల ను శ్రీ నరేంద్ర మోదీ కోరారు.

దేశం నలు మూలల నుంచి హర్ ఘర్ తిరంగా అభియాన్ కు చెందిన గొప్ప దృశ్యాల ను ప్రధాన మంత్రి ట్విటర్ మాధ్యమం ద్వారా శేర్ చేశారు.

 

*******
DS/ST

 

 

 

 

 


(रिलीज़ आईडी: 1851910) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam