ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కంచు పతకాన్ని గెలిచినందుకు టేబుల్టెనిస్ క్రీడాకారుడు శ్రీ సాథియాన్ జ్ఞానశేఖరన్ యొక్క నిమగ్నత ను మరియు సమర్పణభావాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 08 AUG 2022 7:49PM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ లో జరిగిన కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబుల్ టెనిస్ పురుషుల సింగిల్స్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను టేబుల్ టెనిస్ క్రీడాకారుడు శ్రీ సాథియాన్ జ్ఞానశేఖరన్ యొక్క నిమగ్నత ను మరియు సమర్పణ భావాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కామన్ వెల్థ్ గేమ్స్ 2022 జరిగిన కాలం లో శ్రీ నిరంతరం అద్భుతమైనటువంటి ఆటతీరు ను కనబరిచారు. నేను ఆయన ను టేబుల్ టెనిస్ లో కంచు పతకాన్ని గెలిచినందుకు అభినందిస్తున్నాను. ఆయన నిమగ్నత మరియు ఆయన సమర్పణ భావానికి గాను ఆయన ప్రశంసార్హులు గా ఉన్నారు. రాబోయే ఆటల పోటీల లో కూడాను ఆయన తప్పక రాణిస్తారు అని నేను నమ్ముతున్నాను. #Cheer4India’’ అని పేర్కొన్నారు.

 


(Release ID: 1850306) Visitor Counter : 132