ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రప్రభుత్వం లో మంత్రులు గా పదవీప్రమాణం స్వీకరించిన గౌరవనీయులు అందరి కి అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
09 AUG 2022 1:06PM by PIB Hyderabad
మహారాష్ట్ర ప్రభుత్వం లో ఈ రోజు న మంత్రులు గా పదవీప్రమాణం స్వీకరించిన గౌరవనీయులు అందరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మహారాష్ట్ర ప్రభుత్వం లో ఈ రోజు న మంత్రులు గా పదవీప్రమాణం స్వీకరించిన గౌరవనీయులు అందరి కి ఇవే అభినందన లు. ఈ జట్టు పాలనానుభవం మరియు సుపరిపానల ను అందించాలన్న ఉత్సాహం ల ఉత్తమమైనటువంటి కలబోత గా ఉంది. రాష్ట్ర ప్రజల కు సేవ చేయడం కోసం వారు అందరి కి ఇవే నా యొక్క శుభాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1850298)
Visitor Counter : 135
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam