ప్రధాన మంత్రి కార్యాలయం
టేబల్ టెనిస్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకుశ్రీ శరత్ కమల్ మరియు శ్రీజ అకుల గారు ల ధైర్యాన్ని, ఇంకా దృఢత్వాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
08 AUG 2022 8:30AM by PIB Hyderabad
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో టేబల్ టెనిస్ మిక్స్ డ్ డబుల్స్ స్పర్ధ లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శరత్ కమల్ ను మరియు శ్రీజ అకుల గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కలసి ఆడడం మరియు గెలవడం లో ఉండే ఆనందమే వేరు. శ్రీ @sharathkamal1 మరియు శ్రీజ అకుల గారు లు అద్భుతమైన టువంటి టీంవర్క్ ను కనబరచి మరి టేబఃల్ టెనిస్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో ప్రతిష్టాత్మకమైనటువంటి స్వర్ణ పతకాన్ని గెలిచారు. వారి ధైర్యాని కి, దృఢత్వాని కి ఇవే నా ప్రశంస లు. శ్రీ శరత్ కామన్ వెల్థ్ గేమ్స్ లో తాను పాలుపంచుకొన్నటువంటి స్పర్థ లు అన్నిటి లోనూ ఫైనల్స్ కు చేరుకోవడం అసాధారణమైంది గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1849886)
Visitor Counter : 126
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam