ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచచాంపియన్ శిప్ స్ లో పురుషుల జావెలిన్ విభాగం లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకుశ్రీ నీరజ్ చోప్ డా కు అభినందన లు తెలియజేసిన ప్రధాన మంత్రి

Posted On: 24 JUL 2022 9:51AM by PIB Hyderabad

ప్రపంచ చాంపియన్ శిప్స్ లో పురుషుల జావెలిన్ విభాగం లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ నీరజ్ చోప్ డా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

భారతీయ క్రీడా ప్రాధికరణ్ (ఎస్ఎఐ) చేసిన ఒక ట్వీట్ పట్ల ప్రధాన మంత్రి స్పందిస్తూ,

 

‘‘మన అత్యంత ప్రముఖ క్రీడాకారుల లో ఒకరు సాధించినటువంటి గొప్ప సాఫల్యం ఇది.

‘‘#WorldChampionships లో చరిత్రాత్మకమైనటువంటి రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు @Neeraj_chopra1 కు ఇవే అభినందన లు. ఇది భారతదేశ క్రీడల రంగానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఘడియ అని చెప్పాలి. శ్రీ నీరజ్ ఇక ముందు పాల్గొనబోయే ప్రయాసల లో సైతం రాణించాలి అని కోరుకొంటూ, ఆయన కు శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

A great accomplishment by one of our most distinguished athletes!

Congratulations to @Neeraj_chopra1 on winning a historic Silver medal at the #WorldChampionships. This is a special moment for Indian sports. Best wishes to Neeraj for his upcoming endeavours. https://t.co/odm49Nw6Bx

— Narendra Modi (@narendramodi) July 24, 2022

***


(Release ID: 1844482) Visitor Counter : 152