ప్రధాన మంత్రి కార్యాలయం
రథయాత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ
Posted On:
01 JUL 2022 9:25AM by PIB Hyderabad
రథయాత్ర సందర్భంగా ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల మన్ కీ బాత్ నుంచి , భారతీయ సంస్కృతిలో రథయాత్ర ప్రాధాన్యతపై తన అభిప్రాయాలుగల ఒక వీడియోను ఆయన ప్రజలకు షేర్ చేశారు.
ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ట్విట్టర్‌ద్వారా ఒకసందేశమిస్తూ...
"రథయాత్ర ప్రత్యేక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. పూరీ జగన్నాథుడి నిరంతర ఆశీస్సులకోసం మనం వారిని ప్రార్థిస్తాం. మనందరికీ మంచి ఆరోగ్యం , సంతోషం కలిగేలా పూరీ జగన్నాథుడు మనపై ఆశీస్సులు కురిపించుగాక
భారతీయ సంస్కృతిలో రథయాత్ర ప్రాధాన్యత గురించి ఇటీవలి మన్ కీ బాత్ సందర్భంగా నా నేను మాట్లాడిన మాటలను మీతో పంచుకుంటున్నాను.#MannKiBaat." అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1838563)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam