ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

భారతదేశస్టార్ట్ అప్స్ కు చెందిన రెండు పేలోడ్ లను పిఎస్ఎల్ వి సి53 ద్వారా రోదసి లోకివిజయవంతంగా ప్రవేశపెట్టినందుకు గాను ఇస్ రో కు మరియు ఇన్-స్పేస్ కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి  

Posted On: 01 JUL 2022 9:20AM by PIB Hyderabad

భారతదేశ స్టార్ట్ అప్స్ కు చెందిన రెండు పేలోడ్ లను పిఎస్ఎల్ వి సి53 యాత్ర ద్వారా రోదసి లోకి విజయవంతంగా ప్రవేశపెట్టినందుకు గాను ఇస్ రో కు మరియు ఇన్-స్పేస్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

భారతదేశ స్టార్ట్ అప్స్ కు చెందిన రెండు పేలోడ్ లను రోదసి లోకి ప్రవేశపెట్టడం ద్వారా పిఎస్ఎల్ వి సి53 యాత్ర ఒక సరికొత్త మైలురాయి ని చేరుకొన్నది. ఈ సాహస కార్యానికి గాను @isro కు మరియు @INSPACeIND కు అభినందన లు. సమీప భవిష్యత్తు లో మరిన్ని భారతదేశ కంపెనీ లు అంతరిక్షం లోకి చేరుకొంటాయన్న నమ్మకం ఉంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 (Release ID: 1838480) Visitor Counter : 144