ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘డాక్టర్స్  డే’ సందర్భం లో వైద్యులకు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి

Posted On: 01 JUL 2022 9:23AM by PIB Hyderabad

‘డాక్టర్స్ డే’ సందర్భం లో వైద్యుల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాల ను కాపాడడం లో మరియు ఈ భూమి ని ఆరోగ్యవంతమైంది గా తీర్చిదిద్దడం లో వైద్యులు పోషిస్తున్నటువంటి కీలకమైన పాత్ర కు గాను వారికి ప్రధాన మంత్రి అభినందనలను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కష్టించి పనిచేస్తున్నటువంటి వైద్యులు అందరి కి డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ప్రాణాల ను కాపాడడం లో మరియు ఈ భూమి ని ఆరోగ్యవంతమైంది గా తీర్చిదిద్దడం లో వైద్యులు కీలకమైన భూమిక ను పోషిస్తుంటారు.’’ అని పేర్కొన్నారు.

Doctors Day greetings to all hardworking doctors who play a key role in saving lives and making our planet healthier. pic.twitter.com/5yFw2nNofV

— Narendra Modi (@narendramodi) July 1, 2022

***

DS/SH

 

 (Release ID: 1838476) Visitor Counter : 61