ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ పాలోన్ జీ మిస్త్రీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 28 JUN 2022 11:15AM by PIB Hyderabad

ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ పాలోన్ జీ మిస్త్రీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ పాలోన్ జీ మిస్త్రీ మరణ వార్త తెలిసి దు:ఖించాను. వాణిజ్య జగతి కి మరియు పరిశ్రమ రంగానికి ఆయన మహత్తరమైనటువంటి తోడ్పాటు ను అందించారు. ఆయన కుటుంబాని కి, ఆయన మిత్రుల కు మరియు ఆయన అసంఖ్యాక శ్రేయోభిలాషుల కు ఇదే నా సంతాపం. ఆయన ఆత్మ కు శాంతి ప్రాప్తించు గాక.’’ అని పేర్కొన్నారు.

****


(रिलीज़ आईडी: 1837526) आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam