ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐఎన్ఎ కు చెందిన వయోవృద్ధురాలు అంజలాయి పొన్నుసామి గారి కన్నుమూత పట్లసంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 01 JUN 2022 8:31PM by PIB Hyderabad

ప్రముఖ ఐఎన్ఎ కు సేవలు అందించినటువంటి మలేశియా కు చెందిన వయోవృద్ధురాలు అంజలాయి పొన్నుసామి గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఐఎన్ఎ కు సేవల ను అందించిన మలేశియా వాసి వయోవృద్ధురాలు అంజలాయి పొన్నుసామి గారి కన్నుమూత వార్త విని దు:ఖించాను. భారతదేశం యొక్క స్వాతంత్య్ర ఉద్యమం లో ఆమె కనబరచిన సాహసాన్ని, ఆమె పోషించినటువంటి ప్రేరణాత్మకమైన పాత్ర ను గురించి మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకొంటాం. ఆమె కుటుంబాని కి మరియు మిత్రుల కు ఇదే నా సంతాపం.’’ అని పేర్కొన్నారు.

***
DS/AK

 

 


(రిలీజ్ ఐడి: 1830511) సందర్శకుల సూచీ సంఖ్య : : 195