ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ సాంకేతిక విజ్ఞాన దినం నాడు భారతీయ శాస్త్రవేత్తల కు కృతజ్ఞత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
11 MAY 2022 9:29AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన ప్రతిభావంతులైన శాస్త్రవేత్తల కు మరియు వారి యొక్క ప్రయాసల కు కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. 1998వ సంవత్సరం లో జరిపిన పోఖ్ రణ్ లో పరీక్ష లు సఫలం అయ్యాయి అంటే అందుకు వారి ప్రయాస లు కారణం మరి.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న, జాతీయ సాంకేతిక విజ్ఞాన దినం సందర్భం లో, మనం ప్రతిభావంతులు అయినటువంటి మన శాస్త్రవేత్తల కు మరియు వారి యొక్క ప్రయాసల కు కృతజ్ఞత ను తెలియజేద్దాం. 1998వ సంవత్సరం లో జరిపిన పోఖ్ రణ్ పరీక్ష లు సఫలం అయ్యాయి అంటే అందుకు వారి ప్రయాస లు కారణం మరి. అటల్ గారి యొక్క అనుకరణీయమైనటువంటి నాయకత్వాన్ని మనం సగర్వం గా స్మరించుకొందాం; ఆయన ఉత్కృష్టమైనటువంటి రాజకీయ సాహసాన్ని మరియు రాజనీతిజ్ఞత ను ప్రదర్శించారు.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1824413)
సందర్శకుల సూచీ సంఖ్య : : 176
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada