ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రేపటి రోజు న, అంటే ఏప్రిల్ 24నబెంగళూరు లో ప్రారంభం కానున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను ఉద్దేశించిప్రసంగించనున్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 23 APR 2022 10:06PM by PIB Hyderabad

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రేపటి రోజు న అంటే ఏప్రిల్ 24న బెంగళూరు లో ప్రారంభం కానుండడం చాలా ఆనందదాయకం అయినటువంటి విషయం అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. యువ క్రీడాకారుల ప్రతిభ ను పెంచి పోషించడం లో ఈ ఆటలు చాలా తోడ్పడుతాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రేపు సాయంత్రం పూట ఈ ఆటలు మొదలయ్యే సందర్భం లో తాను తన సందేశాన్ని శేర్ చేస్తానని కూడా ఆయన తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రేపటి రోజు న అంటే ఏప్రిల్ 24న బెంగళూరు లో ప్రారంభం కానుండడం చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. యువ క్రీడాకారుల ప్రతిభ ను పెంచి పోషించడం లో ఈ ఆటలు ఎంతగానో తోడ్పడుతాయి. రేపటి సాయంత్రం ఈ ఆటలు ఆరంభం అయ్యే వేళ నేను నా యొక్క సందేశాన్ని శేర్ చేస్తాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/ST

 

 

 


(रिलीज़ आईडी: 1819606) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam