ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ధరణి మాతకు కృత‌జ్ఞ‌త‌ను వ్యక్తం చేసే ఒక వీడియోను ధరిత్రి దినం సందర్భం లో శేర్ చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 22 APR 2022 10:59AM by PIB Hyderabad

ధరణి మాత కు ఆమె యొక్క దయ కు గాను కృత‌జ్ఞ‌త‌ను వ్యక్తం చేయడంతో పాటు మన భూమి సంరక్షణ విషయం లో మన నిబద్ధతను పునరుద్ఘాటించడం.. ఇవే ధరిత్రి దినం నాడు ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసినటువంటి అంశాలు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భం లో ఒక వీడియో ను కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘#EarthDay అంటే అది ధరణి మాత కు ఆమె యొక్క దయ కు గాను కృత‌జ్ఞ‌త‌ ను వ్యక్తం చేయడం తో పాటు మన భూమి సంరక్షణ విషయం లో మన వచనబద్ధత ను పునరుద్ఘాటించడానికి కూడాను ప్రాధాన్యాన్ని ఇవ్వడానికి సంబంధించింది.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST


(रिलीज़ आईडी: 1818925) आगंतुक पटल : 208
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam