ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడియా నూతన సంవత్సరం మరియు మహాబిషుబ పానా సంక్రాంతి ల సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
14 APR 2022 9:15AM by PIB Hyderabad
ఒడియా నూతన సంవత్సరం మరియు మహా బిషుబ పానా సంక్రాంతి ల సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఒడియా నూతన సంవత్సరం మరియు మహా బిషుబ పానా సంక్రాంతి ల సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.
కొత్త ఏడాది లో సంతోషం మెండు గా ప్రాప్తించాలి అని నేను కోరుకొంటున్నాను.
మన సమాజం లో సోదరత్వ భావన పెంపొందుగాక. అలాగే, అందరు చక్కని ఆరోగ్యం తో ఉందురుగాక.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1816865)
Visitor Counter : 179
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam