ప్రధాన మంత్రి కార్యాలయం
బోహాగ్ బిహూ సందర్భం లో దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
14 APR 2022 9:12AM by PIB Hyderabad
బోహాగ్ బిహూ సందర్భం లో అందరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేకమైనటువంటి పండుగ చైతన్యభరితమైనటువంటి అసమ్ సంస్కృతి ని కళ్ల కు కడుతుంది అని ఆయన అన్నారు. ఈ బిహూ ప్రతి ఒక్కరి జీవనం లో సుఖాన్ని మరియు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించు గాక అని కూడా ఆయన అభిలషించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘బోహాగ్ బిహూ మీకు ప్రసన్నత ను ప్రసాదించుగాక.
ఈ విశిష్ట పర్వదినం హుషారైన అసమ్ సంస్కృతి కి ప్రతీక గా ఉంటుంది.
ఈ బిహూ ప్రతి ఒక్కరి జీవనం లో సుఖాన్ని మరియు చక్కటి స్వస్థత ను ప్రసాదించు గాక.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1816864)
Visitor Counter : 180
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam