ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ మ్వాలిమూ న్యెరేరే శత జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
13 APR 2022 1:16PM by PIB Hyderabad
మహానేత మరియు భారతదేశాని కి మిత్రుడు అయిన శ్రీ మ్వాలిమూ న్యెరేరే శత జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు. శ్రీ మ్వాలిమూ న్యెరేరే యొక్క ఏకత మరియు సమానత్వం సిద్ధాంతాలు నేటికీ మునుపటి వలెనే ప్రాసంగికం గా ఉన్నాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శ్రీ న్యెరేరే యొక్క జీవనం మరియు ఆయన చేసిన పనులు మన అందరి కి ఎల్లప్పుడూ ప్రేరణ ను అందిస్తూ ఉంటాయి అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ మ్వాలిమూ న్యెరేరే యొక్క జీవనం మరియు ఆయన యొక్క కార్యాలు మన అందరి కీ నిరంతరం ప్రేరణ ను ఇస్తాయి. ఆయన ప్రబోధించిన ఏకత మరియు సమానత్వం సిద్ధాంతాలు నేటి కీ మునుపటి వలెనే ప్రాసంగికమైనటివి గా ఉన్నాయి. మహానేత మరియు భారతదేశాని కి మిత్రుడు అయిన శ్రీ మ్వాలిమూ న్యెరేరే 100వ జయంతి సందర్భం లో ఇదే నా శ్రద్ధాంజలి.’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST
(रिलीज़ आईडी: 1816439)
आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam