ప్రధాన మంత్రి కార్యాలయం
హంగరీ లో జరిగినపార్లమెంటరీ ఎన్నికల లో గెలిచినందుకు ప్రధాని శ్రీ విక్టర్ ఓర్ బాన్ కు అభినందన లుతెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
04 APR 2022 11:09AM by PIB Hyderabad
హంగరీ లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల లో గెలిచినందుకు ప్రధాని శ్రీ విక్టర్ ఓర్ బాన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రధాని శ్రీ విక్టర్ ఓర్ బాన్ గారు, మీరు హంగరీ లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల లో గెలిచినందుకు ఇవే అభినందన లు. భారతదేశం, హంగరీ ల స్నేహ పూర్వకమైనటువంటి మరియు సన్నిహితమైనటువంటి సంబంధాల ను మరింత గా బలపరచుకోవడం కోసం మీతో కలసి పని చేయడాన్ని కొనసాగించాలని నేను ఎదురుచూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1813096)
సందర్శకుల సూచీ సంఖ్య : : 201
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam