ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఉత్కళ దిబస’ సందర్భం లో ఒడిశా ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
01 APR 2022 11:05AM by PIB Hyderabad
‘ఉత్కళ దిబస’ నాడు ఒడిశా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలిపారు. ఒడియా సంస్కృతి ని ప్రపంచం అంతటా ప్రశంసించడం జరుగుతోంది, భారతదేశం యొక్క పురోగతి కి ఒడియా ప్రజానీకం మహత్తరమైనటువంటి తోడ్పాటుల ను అందిస్తున్నారు అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ ‘ఉత్కళ దిబస’ యొక్క ప్రత్యేక సందర్భం లో, ఒడిశా ప్రజల కు ఇవే శుభాకాంక్ష లు. భారతదేశం యొక్క పురోగతి కోసం ఒడియా ప్రజలు మహత్వ పూర్ణమైనటువంటి తోడ్పాటుల ను అందిస్తున్నారు. ఒడియా సంస్కృతి ని ప్రపంచవ్యాప్తం గా ప్రశంసించడం జరుగుతున్నది. రాబోయే కాలం లో ఒడిశా అభివృద్ధి చెందాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1812557)
आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam