ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవ్  రోజ్ సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపినప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 21 MAR 2022 9:30AM by PIB Hyderabad

నవ్ రోజ్ సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘రాబోయే సంవత్సరం సంతోషాన్ని తన వెంటబెట్టుకొని రావాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరి జీవనం లో చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం ప్రార్థిస్తూ నవ్ రోజ్ ను జరుపుకొంటాం. అందరి ఆకాంక్షలు నెరవేరు గాక. సమృద్ధి సర్వత్రా వ్యాపించు గాక.

ఇవే నవ్ రోజ్ శుభాకాంక్ష లు.’’

అని పేర్కొన్నారు.

***

DS/ST

 

 


(రిలీజ్ ఐడి: 1807522) సందర్శకుల సూచీ సంఖ్య : : 270