ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022 వ సంవత్సరం మార్చి నెల 27వ తేదీ నాడు జరుగనున్న ‘మన్ కీ బాత్’కార్యక్రమం కోసం పౌరుల ఆలోచనల ను మరియు సలహాల ను ఆహ్వానించినప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 15 MAR 2022 10:12AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం మార్చి నెల లో 27వ తేదీ నాడు జరుగనున్న మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కోసం ఆలోచనల ను మరియు సలహాల ను పంపవలసింది గా పౌరుల ను కోరారు.

‘‘ఈ నెల లో #MannKiBaat కార్యక్రమం 27వ తేదీ న జరుగనుంది. ఎప్పటి మాదిరి గానే, ఈ కార్యక్రమం కోసం మీ మీ ఆలోచనల ను మరియు సూచనల ను అందుకొంటానన్న ఆశ నాలో ఉంది. వాటిని MyGov లో, NaMo App లో వెల్లడి చేయండి లేదా 1800-11-7800 ను డయల్ చేసి మీ సందేశాన్ని నమోదు చేయండి’’ అని ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1806205) आगंतुक पटल : 230
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Bengali , Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Malayalam