ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ కన్నడ రచయిత, కవి శ్రీ చెన్నవీర కణవి కన్నుమూత పట్ల సంతాపాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
16 FEB 2022 7:23PM by PIB Hyderabad
ప్రముఖ కన్నడ రచయిత, కవి శ్రీ చెన్నవీర కణవి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ చెన్నవీర కణవి మహనీయమైనటువంటి కవిత్వం మరియు రచన లు కన్నడ సాహిత్యాన్ని దశాబ్దాల పాటు సంపన్నం చేశాయి. ఆయన మృతి తో దుఃఖించాను. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1798980)
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam