ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ యుద్ధ స్మారకాన్ని చూడవలసిందంటూ అందరికి విజ్ఞ‌ప్తి చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 02 FEB 2022 9:55PM by PIB Hyderabad

ఎన్ డబ్ల్యు ఎమ్ వద్ద మనికా బత్రా యొక్క వీడియో ను శేర్ చేశారు

జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన టేబుల్ టెనిస్ క్రీడాకారిణి మనికా బత్రా శేర్ చేసినటువంటి ఒక వీడియో ట్వీట్ ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేస్తూ, నేశనల్ వార్ మెమోరియల్ ను సందర్శించవలసింది గా ప్రతి ఒక్కరి కి విన్నపం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారతదేశం గర్వపడేటటువంటి మరియు స్పోర్ట్స్ చాంపియన్ అయినటువంటి @manikabatra_TT నేశనల్ వార్ మెమోరియల్ ను సందర్శించినప్పటి ఆమె అనుభూతుల ను అపురూపమైన విధం గా వెల్లడి చేశారు.

ఆ స్మారకాన్ని మీరంతా కూడా సందర్శించండి అంటూ మీకు నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 

 


(रिलीज़ आईडी: 1795029) आगंतुक पटल : 197
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam