ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతీయ కోస్తా తీర రక్షక దళం స్థాపన దినం సందర్భం లో ఆ సంస్థ పరివారాని కిశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 01 FEB 2022 9:35AM by PIB Hyderabad

భారతీయ కోస్తా తీర రక్షక దళం స్థాపన దినం సందర్భం లో ఆ సంస్థ పరివారాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘భారతీయ కోస్తా తీర రక్షక దళం పరివారాని కి వారి స్థాపన దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.

మన కోస్తా తీర రక్షక దళం ఎటువంటి సంస్థ అంటే ఆ సంస్థ కు వ్యూహాత్మకంగా చాలా ప్రాధాన్యం ఉంది. ఆ సంస్థ లో కర్తవ్యపరాయణులతో కూడిన ఒక శ్రేష్ఠమైనటువంటి బృందం ఉన్నది. ఆ బృందం నిరంతరం మన కోస్తా తీరాల ను రక్షిస్తున్నది. అంతేకాక, ఎల్లప్పుడూ లోకోపకారి ప్రయాసల లో అగ్రగామి గా కూడా నిలబడుతున్నది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH

 


(Release ID: 1794113) Visitor Counter : 169