ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ పురావస్తు శాస్త్రజ్ఞుడుతిరు ఆర్. నాగస్వామి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 JAN 2022 8:59PM by PIB Hyderabad
ప్రముఖ పురావస్తుశాస్త్రజ్ఞుడు శ్రీ ఆర్. నాగస్వామి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తమిళ నాడు యొక్క చైతన్యవంతమైన సంస్కృతి ని లోకప్రియం చేయడం లో ఆయన అందించినటువంటి తోడ్పాటు ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘తమిళ నాడు యొక్క చైతన్యవంతమైన సంస్కృతి ని లోకప్రియం చేయడం లో తిరు ఆర్. నాగస్వామి అందించిన తోడ్పాటుల ను రాబోయే తరాలు ఎప్పటికీ మరచిపోవు. చరిత్ర అన్పనా శిలాశాసన శాస్త్రం అన్నా, పురావస్తు శాస్త్రం అన్నా ఆయన కనబచరఃచిన ఉద్వేగం గుర్తుంచుకోదగ్గవి గా ఉన్నాయి. ఆయన మరణం నన్ను బాధపెట్టింది. ఆయన కుటుంబాని కి, ఆయన మిత్రుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(रिलीज़ आईडी: 1792141)
आगंतुक पटल : 187
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam