ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్రీడల విషయం లో తమిళ నాడు కు చెందిన యువజనుల లో ప్రేరణ నుకల్పిస్తున్నందుకు శ్రీ  కె.సి. గణపతి ని మరియు శ్రీ వరుణ్ ఠక్కర్ నుప్రశంసించిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 07 JAN 2022 10:11AM by PIB Hyderabad

‘‘మీట్ ద చాంపియన్స్’’ (‘‘విజేతల ను కలుసుకోండి’’) కార్యక్రమం లో భాగం గా క్రీడ లు మరియు ఫిట్ నెస్ అంశాల లో తమిళ నాడు యువజనుల లో ప్రేరణ ను కల్పిస్తున్నందుకు గాను శ్రీ కె.సి. గణపతి ని మరియు శ్రీ వరుణ్ ఠక్కర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

పిఐబి తమిళ నాడు చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘‘తమిళ నాడు కు చెందిన ప్రతిభావంతులైనటువంటి యువజనుల కు ప్రేరణ ను అందించడానికి గాను శ్రీ కె.సి. గణపతి మరియు @VarunThakkar లు ప్రశంసాయోగ్యమైనటువంటి కార్యాన్ని నిర్వహించారు.

ఆ తరహా ప్రయాస లు క్రీడల కు మరియు ఫిట్ నెస్ కు సంబంధించిన అంశాల పట్ల చైతన్యాన్ని పెంచుతాయి అని నేను నమ్ముతున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1788254) आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam