ప్రధాన మంత్రి కార్యాలయం
మన యువత క్రీడా రంగంలో రాణించేలా ఈ వేగాన్ని.. స్ఫూర్తిని కొనసాగిద్దాం: ప్రధానమంత్రి
Posted On:
05 DEC 2021 9:29AM by PIB Hyderabad
క్రీడా రంగంలో మన యువతరం రాణించేలా ఇదే వేగాన్ని.. స్ఫూర్తిని కొనసాగిద్దామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ఈ మేరకు దూరదర్శన్ న్యూస్ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో-
“ఇది మీకెంతో సంతోషం కలిగించే వార్తా విశేషం. ఇదే జోరును కొనసాగిస్తూ మన యువతరం క్రీడారంగంలో వెలుగొందేలా స్ఫూర్తినిద్దాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1778242)
Visitor Counter : 154
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam