ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ కాంస్యం విజేత ఆకాష్‌కుమార్‌కు ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
06 NOV 2021 8:34PM by PIB Hyderabad
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన భారత బాక్సర్ ఆకాష్ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా సందేశంలో;
“శభాష్ ఆకాష్! ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిష్టాత్మక పతకం కైవసం చేసుకున్నందుకు నా అభినందనలు…
ఈ విజయం మన యువ బాక్సర్లు మరింత రాణించడంలో స్ఫూర్తినిస్తుంది… భవిష్యత్తులోనూ నీవు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1769856)
आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam