ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రజల కు టీకామందు ను ఇప్పించడం లో భారతదేశం 100 కోట్లవ సంఖ్య ను అధిగమించిన సందర్భం లో శుభాకాంక్షలు తెలిపినందుకుప్రపంచ నేతల కు ధన్యవాదాలు పలికిన ప్రధాన మంత్రి

Posted On: 21 OCT 2021 10:01PM by PIB Hyderabad

ప్రజల కు టీకామందు ను ఇప్పించడం లో భారతదేశం 100 కోట్ల వ సంఖ్య ను అధిగమించిన సందర్భం లో ప్రపంచ నేత శుభాకాంక్షలు తెలిపినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి ధన్యవాదాలు పలికారు.

భూటాన్ ప్రధాని ట్విటర్ లో పొందుపరచిన ఒక సందేశానికి ప్రధాన మంత్రి జవాబిస్తూ;

‘‘ల్యోన్ చెన్ డాక్టర్ లోటే శెరింగ్, చరిత్రాత్మకమైనటువంటి సందర్భం లో మీ అనుగ్రహ పూర్వకమైన సందేశానికి గాను మీకు ఇవే ధన్యవాదాలు.

భూటాన్ తో మా మైత్రి ని మేం ఎంతో గాఢం గా మది లో పదిల పరచుకొన్నాం.

కోవిడ్-19 కి వ్యతిరేకం గా ప్రపంచం తోను, మన ప్రాంతం తోను కలసి మనం జరుపుతున్న పోరాటానికి భారతదేశం కట్టుబడి ఉంది’’ అని పేర్కొన్నారు

 

Thank you Lyonchhen Dr. Lotay Tshering for your kind words on this historic occasion.

We deeply cherish our friendship with Bhutan!

India remains committed in our fight against COVID-19 together with the region and the world. @PMBhutan #VaccineCentury https://t.co/qtzJxFLIX1

— Narendra Modi (@narendramodi) October 21, 2021

శ్రీ లంక అధ్యక్షుడు ట్విటర్ లో పొందుపరచిన ఒక సందేశాని కి ప్రధాన మంత్రి సమాధానమిస్తూ;

‘‘నా మిత్రుడు @PresRajapaksa మీకు ఇవే ధన్యవాదాలు. శ్రీ లంక నుంచి కుశీనగర్ కు అంతర్జాతీయ విమాన సర్వీసు ను ప్రారంభించడం వంటి ఇటీవలి కార్యక్రమాల తో పాటు మన రెండు దేశాల లో అమలవుతున్న టీకాకరణ కార్యక్రమాలు మన మధ్య ఉన్న వైవిధ్యభరిత సంబంధాన్ని మరింత బలపరచడమే కాకుండా సోదర భావం తో మెలగే మన ప్రజల మధ్య అన్యోన్యత ను ఇనుమడింప జేస్తాయి కూడాను’’ అని పేర్కొన్నారు.

 

Thank you my friend @PresRajapaksa. Recent initiatives such as inaugural international flight to Kushinagar from Sri Lanka and our respective vaccination drives will further strengthen our diverse relationship and enhance interaction between our brotherly people. #VaccineCentury https://t.co/9yfrTGilBw

— Narendra Modi (@narendramodi) October 21, 2021

 

మాల్దీవ్స్ అధ్యక్షుడు ట్విటర్ లో పొందుపరచిన ఒక సందేశాని కి ప్రధాన మంత్రి ప్రత్యుత్తరమిస్తూ;

‘‘మీ అనుగ్రహ పూర్వక శుభాకాంక్షల కు గాను @ibusolih మీకు ధన్యవాదాలు.

మాల్దీవ్స్ లో టీకాకరణ కార్యక్రమం పురోగతి ని గమనించి నేను సంతోషిస్తున్నాను. కోవిడ్-19 పై పై చేయి ని సాధించడం కోసం ఇరుగు పొరుగు దేశాలు గాను, సన్నిహిత మిత్ర దేశాలు గాను మన యొక్క భాగస్వామ్యం ఫలప్రదం అయింది’’ అని పేర్కొన్నారు.

Thank you President @ibusolih for your kind wishes.

I am pleased to see the progress of the vaccination drive in the Maldives.

As neighbours and close friends, our partnership to overcome COVID-19 has borne fruit.#VaccineCentury https://t.co/1KfsOR6O2q

— Narendra Modi (@narendramodi) October 21, 2021

Thank you, PM @naftalibennett. Appreciate your warm words. This milestone has been made possible by India's scientists, health workers and innovators who are also, along with their Israeli counterparts, building the foundations of our knowledge-based strategic partnership. https://t.co/0k2lcLX3Qn

— Narendra Modi (@narendramodi) October 21, 2021

 

Thank you Excellency @LAZARUSCHAKWERA for your wishes on India crossing #VaccineCentury.

Vaccine accessibility is a key to fighting the pandemic. We are in it together. https://t.co/ti6uVkpJdD

— Narendra Modi (@narendramodi) October 21, 2021

 

***

DS/SH

 



(Release ID: 1765676) Visitor Counter : 111