ప్రధాన మంత్రి కార్యాలయం
జూనియర్ వరల్డ్ చాంపియన్ శిప్ పతకాల జాబితా లో అగ్ర స్థానం లో నిలచినందుకు భారతదేశ శూటింగ్ బృందాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
10 OCT 2021 7:28PM by PIB Hyderabad
జూనియర్ వరల్డ్ చాంపియన్ శిప్ లో 16 స్వర్ణ పతకాలు సహా 40 పతకాల తో పతకాల జాబితా లో అగ్ర స్థానం లో నిలచిన భారతదేశం శూటర్ లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-
‘‘మన శూటర్ ల ద్వారా ఉత్కృష్టమైనటువంటి ప్రదర్శన! శూటింగ్ జూనియర్ వరల్డ్ చాంపియన్ శిప్ లో భారతదేశం 16 బంగారు పతకాల తో సహా 40 మెడల్స్ ను సాధించి పతకాల పట్టిక లో అగ్ర స్థానాన నిలచింది. శూటింగ్ బృందాని కి ఇవే అభినందన లు; వారి భవిష్యత్తు కృషి కి గాను శుభాకాంక్షలు కూడా ను. ఈ సఫలత ఎంతో మంది వర్ధమాన శూటర్ లకు ప్రేరణ ను అందించగలదు.’’
అని పేర్కొన్నారు.
Outstanding performance by our shooters! India emerges on top of the medal tally at the Shooting Junior World Championships with 40 medals including 16 Golds. Congratulations to the team and best wishes for the future. This success will inspire several budding shooters. pic.twitter.com/htz9e0SeqG
— Narendra Modi (@narendramodi) October 10, 2021
***
DS/AK
(Release ID: 1762806)
Visitor Counter : 183
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam