ప్రధాన మంత్రి కార్యాలయం
బ్లాక్ స్టోన్ చైర్ మన్, సిఇఒ మరియు సహ వ్యవస్థాపకుడు శ్రీ స్టీఫన్ శ్వార్జ్‌మేన్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 SEP 2021 9:27PM by PIB Hyderabad
బ్లాక్ స్టోన్ ఛైర్ మన్, సిఇఒ మరియు సహ వ్యవస్థాపకుడు శ్రీ స్టీఫన్ శ్వార్జ్‌మేన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
భారతదేశం లో బ్లాక్ స్టోన్ తాలూకు ప్రాజెక్టుల ను గురించి, భవిష్యత్తు లో మౌలిక సదుపాయాల రంగం లో, రియల్ ఎస్టేట్ రంగం లో పెట్టుబడి పై తనకు ఉన్న ఆసక్తి ని గురించి ప్రధాన మంత్రి కి శ్రీ శ్వార్జ్‌మేన్ వివరించారు. లో నేశనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ , నేశనల్ మోనెటైజేశన్ పైప్ లైన్ ల లో పెట్టుబడి కి ఉన్న అవకాశాల ను గురించి కూడా ఈ సందర్భం లో చర్చించడం జరిగింది.
***
(रिलीज़ आईडी: 1757671)
आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada