ప్రధాన మంత్రి కార్యాలయం
అడోబ్ ప్రెసిడెంట్ మరియు సి.ఈ.ఓ. శ్రీ శంతను నారాయణ్ తో సమావేశమైన - ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 SEP 2021 8:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అడోబ్ ప్రెసిడెంట్ మరియు సి.ఈ.ఓ. శ్రీ శంతను నారాయణ్ ని కలిశారు.
భారతదేశంలో ప్రస్తుతం అడోబ్ తో కొనసాగుతున్న సహకారం, భవిష్యత్తు పెట్టుబడి ప్రణాళికలపై వారు చర్చించారు. భారతదేశ ప్రధాన కార్యక్రమం డిజిటల్ ఇండియా తో పాటు, ఆరోగ్యం, విద్య, పరిశోధన, అభివృద్ధి వంటి రంగాల్లో ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడంపై కూడా వారు చర్చలు జరిగాయి.
*****
(रिलीज़ आईडी: 1757475)
आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam