ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ఎన్నికలలో కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో విజయం సాధించినందుకు ఆయన కు అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 22 SEP 2021 9:54AM by PIB Hyderabad

ఎన్నికల లో కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో విజయం సాధించినందుకు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందన లు తెలిపారు.

‘‘ఎన్నికల లో మీరు గెలిచినందుకు ఇవే అభినందన లు ప్రధాని @JustinTrudeau. భారతదేశం-కెనడా సంబంధాల ను మరింత బలపరచడం కోసం, అలాగే ప్రపంచ అంశాల లోను, బహుపక్షీయ అంశాల లోను మన సహకారాన్ని పటిష్ట పరచడం కోసం మీతో కలసి పని చేస్తూ ఉండాలి అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS/SH

 



(Release ID: 1756972) Visitor Counter : 163