ప్రధాన మంత్రి కార్యాలయం

శికాగో లో1893వ సంవత్సరం లో స్వామి వివేకానంద ప్రతిష్ఠిత ఉపన్యాసాన్ని స్మరించుకొన్న ప్రధానమంత్రి

Posted On: 11 SEP 2021 11:02PM by PIB Hyderabad

 

స్వామి వివేకానంద 1893వ సంవత్సరం లో శికాగో లో చేసిన ప్రతిష్ఠిత ఉపన్యాసం యొక్క సారం లో మరింత అధిక న్యాయభరితమైన, సమృద్ధియుతమైన, అన్ని వర్గాల ను కలుపుకొని పోయే ప్రపంచాన్ని ఆవిష్కరించే సామర్థ్యం ఉండిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

‘‘మనం శికాగో లో స్వామి వివేకానంద 1893వ సంవత్సరం లో చేసిన ప్రతిష్ఠిత ఉపన్యాసాన్ని స్మరించుకొందాం. ఆ ప్రసంగం భారతీయ సంస్కృతి తాలూకు విశిష్టతల ను సుందరంగా చాటిచెప్పింది. ఆయన ప్రసంగం సారం లో మరింత అధిక న్యాయభరితమైన, సమృద్ధియుతమైన, అన్ని వర్గాల ను కలుపుకొని పోయే ప్రపంచాన్ని ఆవిష్కరించే సామర్థ్యం ఉండింది.’’ అని ఆ ప్రతిష్ఠిత ఉపన్యాసం తాలూకు వార్షిక ఉత్సవ సందర్భం లో ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

****

DS/SH(Release ID: 1754461) Visitor Counter : 40