ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంవత్సరీ పర్వ్ సందర్భం లోప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి


నాడు పోస్టు చేయడమైనది: 10 SEP 2021 8:50PM by PIB Hyderabad

సంవత్సరీ పర్వ్ సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలిపారు.

‘‘క్షమించడం అనేది పెద్ద మనస్సు ను చాటిచెప్తుంది. దయ ను కలిగి ఉండడం, క్షమించేయడం, అలాగే ఒకరి పట్ల మరొకరు దుర్భావన ను పెట్టుకోకపోవడం మన సంస్కృతి లో ఒక భాగం గా ఉంది.

మిచ్చామీ దుక్కడమ్.

సంవత్సరీ ని గురించి నేను ఇంతకు మునుపు చెప్పిన మాట లు ఇదుగో ఇక్కడ వినండి: https://t.co/cWZppmn0PM."

 

 

 

 

****

 


(రిలీజ్ ఐడి: 1754373) సందర్శకుల సూచీ సంఖ్య : : 344