ప్రధాన మంత్రి కార్యాలయం
పారాలింపిక్స్ఆటల లో బాడ్ మింటన్ లో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ సుహాస్ యతి రాజ్ కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 SEP 2021 9:12AM by PIB Hyderabad
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో బాడ్ మింటన్ లో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ సుహాస్ యతిరాజ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
మరియు క్రీడల విచిత్ర కలయిక! @dmgbnagar Suhas Yathiraj గారు ఆయన అసాధారణమైనటువంటి క్రీడా ప్రదర్శన తో యావత్తు దేశ ప్రజల దృష్టి ని తన వైపునకు తిప్పివేసుకొన్నారు. బాడ్ మింటన్ లో రజత పతకాన్ని గెలిచినందుకు ఆయన కు అభినందన లు. ఆయన భావి ప్రయాసల కు గాను ఆయన కు ఇవే శుభాకాంక్ష లు’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1752350)
आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam