ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారాలింపిక్స్ ఆట‌ల లో హై జంప్ లో కాంస్య ప‌త‌కం గెలిచినందుకు శ్రీ శరద్ కుమార్ కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 31 AUG 2021 6:06PM by PIB Hyderabad

టోక్యో లో పారాలింపిక్స్ ఆట‌ల లో హై జంప్ లో కాంస్య ప‌త‌కం గెలిచినందుకు శ్రీ శరద్ కుమార్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

‘‘అజేయ భావన తో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం ద్వారా @sharad_kumar01 బారతదేశంలో అందరి ముఖాల లో చిరునవ్వుల ను పూయించారు. ఆయన జీవన యాత్ర చాలా మంది కి ప్రేరణ ను అందించగలుగుతుంది. ఆయన కు ఇవే అభినందన లు. #Paralympics #Praise4Para’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1751094) आगंतुक पटल : 159
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam