ప్రధాన మంత్రి కార్యాలయం

పారాలింపిక్స్ ఆట‌ల లో శూటింగ్ లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలిచినందుకు అవ‌ని లేఖారా కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 30 AUG 2021 9:22AM by PIB Hyderabad

టోక్యో లో పారాలింపిక్స్ ఆట‌ల లో శూటింగ్ ఈవెంట్ లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలిచినందుకు అవ‌ని లేఖారా కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

‘‘అసాధారణం గా రాణించారు @AvaniLekhara!  ఎంతో క‌ష్ట‌ప‌డి, అర్హమైన స్వ‌ర్ణాన్ని గెలిచినందుకు ఇవే అభినంద‌న‌లు.  శూటింగ్ ప‌ట్ల మీకు గ‌ల తీవ్ర ఉత్సాహం వల్ల, మీ శ్రద్ధాళు స్వ‌భావం వ‌ల్లే ఈ సాఫ‌ల్యం సాధ్య‌మైంది.  ఇది భార‌త‌దేశం క్రీడ‌ల రంగానికి నిజం గానే ఒక ప్ర‌త్యేక‌మైనటువంటి సంద‌ర్భం అని చెప్పాలి.  మీ భావి ప్ర‌యాస‌లు ఫ‌లించాలి అని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

****

DS/SH



(Release ID: 1750383) Visitor Counter : 136