ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం లో నాలుగు స్థలాల ను రాంసర్ స్థలాల రూపం లో గుర్తింపు లభించడం మనం గర్వపడేటటువంటి విషయం: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 14 AUG 2021 6:54PM by PIB Hyderabad

భారతదేశం లో నాలుగు స్థలాల ను రాంసర్ స్థలాల రూపం లో గుర్తింపు లభించడం మనం గర్వపడవలసినటువంటి విషయం అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

పర్యావరణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ నమోదు చేసిన అనేక ట్వీట్ ల కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,

భారతదేశం లో నాలుగు స్థలాల ను రాంసర్ స్థలాల రూపం లో గుర్తింపు దక్కడం మనం గర్వపడవలసినటువంటి విషయం. ప్రాకృతిక ఆవాసాల రక్షణ, వృక్ష జంతుజాలం సంరక్షణ దిశ లో కృషి చేయడం తో పాటు ఒక హరిత గ్రహాన్ని నిర్మించాలని శతాబ్దాల నాటి నుంచి భారతదేశం అనుసరిస్తూ వస్తున్నటువంటి సంప్రదాయాలు దీనితో మరొక్క మారు స్పష్టం అయ్యాయి’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1746078) आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam