ప్రధాన మంత్రి కార్యాలయం

దీపక్పూనియా కాంస్యాన్ని కొద్దిలో కోల్పోయారు, కానీ ఆయన మన మనసుల ను గెలుచుకొన్నారు:ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 05 AUG 2021 5:42PM by PIB Hyderabad

దీపక్ పూనియా కాంస్య పతకాన్ని కొద్దిలో కోల్పోయారని, అయితే ఆయన మన మనస్సుల ను గెలుచుకొన్నారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ధైర్యాని కి, ప్రతిభ కు ఆయన మారుపేరు గా ఉన్నారని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

‘‘ దీపక్ పూనియా కాంస్యాన్ని కొద్దిలో కోల్పోయారు. అయితే ఆయన మన హృదయాల ను గెలుచుకొన్నారు. ధైర్యాని కి, ప్రతిభ కు ఆయన మారుపేరు గా ఉన్నారు. దీపక్ తన భావి ప్రయత్నాల లో రాణించాలని కోరుకొంటూ ఆయన కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #Tokyo2020 ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1742876) आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Manipuri , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam