ప్రధాన మంత్రి కార్యాలయం
లోక్ మాన్య తిలక్ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 JUL 2021 9:54AM by PIB Hyderabad
మహనీయుడు లోక్ మాన్య తిలక్ కు ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.
‘‘ మహనీయుడు లోక్ మాన్య తిలక్ కు ఆయన జయంతి సందర్భం లో నేను ప్రణామం చేస్తున్నాను. ఆయన ఆలోచన లు, ఆయన సిద్ధాంతాలు మునుపటి కన్నా 130 కోట్ల మంది భారతీయులు ఆర్థికం గా సమృద్ధమైన, సామాజికం గా ప్రగతిశీలమైన ఒక ఆత్మనిర్భర్ భారత్ ను నిర్మించాలి అని నిర్ణయించుకొన్న వర్తమాన స్థితి లో మరింత ఎక్కువ ప్రాసంగికమైనవి గా ఉన్నాయి.
లోక్ మాన్య తిలక్ భారతీయ విలువల ను, సభ్యత ను దృఢం గా విశ్వసించే వారు. విద్య, మహిళల సశక్తీకరణ వంటి విషయాల పై ఆయన ఆలోచన లు చాలా మంది కి ప్రేరణ ను అందించే పని ని చేస్తున్నాయి. ఆయన సంస్థ ల నిర్మాత; ఆయన అగ్ర శ్రేణి నాణ్యత కలిగినటువంటి అనేక సంస్థల ను పెంచి పోషించారు, ఆ సంస్థ లు సంవత్సరాల తరబడి మార్గదర్శక కార్యాల ను చేసి చూపెట్టాయి. ’’ అని ప్రధాన మంత్రి అనేక ట్వీట్ ల లో పేర్కొన్నారు.
***
DS/SH
***
(रिलीज़ आईडी: 1738066)
आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam