ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్ పూర్వ మంత్రి శ్రీ దేవానంద్ భాయి సోలంకీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 JUL 2021 11:30PM by PIB Hyderabad

గుజరాత్ పూర్వ మంత్రి శ్రీ దేవానంద్ భాయి సోలంకీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘గుజరాత్ పూర్వ మంత్రి శ్రీ దేవానంద్ భాయి సోలంకీ మరణ వార్త తెలిసి దు:ఖించాను.  ఆయన అందించిన సామాజిక తోడ్పాటు ను ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది.  మనలను వీడి వెళ్లిన ఆత్మ కు శాంతి కలగాలని ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను; శోకం లో మునిగిన ఆయన కుటుంబానికి ఇదే నా ఓదార్పు.. ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

***

DS/SH

***


(రిలీజ్ ఐడి: 1736643) సందర్శకుల సూచీ సంఖ్య : : 220