ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
06 JUL 2021 8:20AM by PIB Hyderabad
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన జయంతి నాడు నేను ప్రణమిల్లుతున్నాను. ఆయన ఉన్నత ఆశయాలు మన దేశం అంతటా లక్షల కొద్దీ మంది కి ప్రేరణ ను అందిస్తున్నాయి. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని భారతదేశం ఐక్యత కోసం, భారతదేశం ప్రగతి కోసం అంకితం చేశారు. ఆయన తనను తాను ఒక అసాధారణమైనటువంటి విద్వాన్ గా, మేధావి గా మలచుకొన్నారు కూడాను’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1733017)
आगंतुक पटल : 200
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam